Latest_NTR_Photo_Telugu_Film_Fruits


       Jr.ఎన్టీఆర్ బర్త్డే 20 మే అని మనకు తెలిసిందే దే . సెలబ్రేషన్ పది రోజుల ముందు నుంచే స్టార్ట్ చేశారు . మే 10 నా సీడీపీ రిలీజ్ చేశారు . ట్వీటర్ లో 5.4M  ట్వీట్స్ వచాయి సీడీపీ కి .ఈ  సీడీపీ నే రికార్డ్స్ క్రీట్  చేసాయి . 

ఇప్పుడు jr.ఎన్టీఆర్ కి పేద  అభిమాని అయిన గ్రేట్ జిమ్ ట్రైనెర్  స్టీవెన్స్ ఎవ్వరు ఉహించలేని ఫోటో రిలీజ్ చేసాడు . ఈ పిక్ ఫాన్స్ కి చాల ఆనందాన్ని ఇచ్చింది . ట్వీటర్ లో మోత మోగి పోతంది ఈ పిక్ . 

ntr_birthday_gift_Telugu_Film_Fruits