latest_ntr_six_pack_Telugu_Film_Fruits


      jr . ఎన్టీఆర్ పుట్టినరోజు ట్వీటర్ లో ఎవరు సాధించని రికార్డ్స్ సంపాదించాడు . కేవలం 24 గంటలో 21. 5 మిల్లియన్ల సంపాదించాడు. ఎన్టీఆర్ ఫాన్స్ అంత ట్విటర్ ట్రెండ్ లో  పాల్గొని  విజయవంతం చేశారు ట్రెండ్ ని . ఉదయం నుంచే సెలెబ్రేట్ విషెస్ చెయియడం స్టార్ట్ చేశారు. కానీ ఫాన్స్ ను నిరాశపెటింది #RRR టీం . RRR లో ని ఒక్క ఫోటో కానీ రిలీజ్ కాకపోవడం ఫాన్స్ న  బాధకలిగించింది .  రాజమౌళి విషెస్ చాల వెరైటీ గా చెప్పాడు . jr. ఎన్టీఆర్ తో కలిసి ఉన్న ఓల్డ్ పిక్ రిలీజ్ చేసాడు... !


latest_ramcharan_and_ntr_photos_Telugu_Film_Fruits


రాంచరణ్  రిలీజ్ చేసినా కొత్త ఫోటో లో వాళ్ళ ఇద్దరి బొందింగ్ ఏళ్ళ ఉన్నదో తెలియ చేస్తుంది .  
ముందు పవన్ కళ్యణ్  మోస్ట్ బర్త్డే ట్రెండ్ ఉండేది  10. 5 M  ట్వీట్స్ .. కానీ ఇపుడు ఎన్టీఆర్ ఆ రికార్డ్స్ బ్రేక్ చేసాడూ...  ఎవరు కోట లేని రికార్డు కోటేసాడు. 21. 5 మిలియన్ ట్వీట్స్ సంపాదించాడు  .