పాన్ ఇండియన్ స్టార్ 'ప్రభాస్' హీరో గా  పూజ హెగ్డే హీరోయిన్ గా డైరెక్టర్ రాధా కృష్ణ  దర్శకత్వంలో యూవీ క్రియేషన్ బ్యానర్ లో ఒక్క సినిమా వస్తోంది అన్ని మనకు తెలిసిన విషయమే . ఆందరూ ఎప్పుడు ఎప్పుడా అన్ని అన్నుకుంటుందా మూవీ అప్డేట్ నేడే వచ్చింది . సాహూ మూవీ తర్వాత వస్తున్న ఈ మూవీ ఫై బారి ఎక్సపెక్టషన్స్ ఉన్నాయ్ . ఫాన్స్ ఆనందరికి ఒక్క పండగ ఈ అప్డేట్ .
10 థ్ జులై నా ఉదయం 10:00 గంటలకి  ఫస్ట్ లుక్ అండ్ మూవీ టైటిల్  రిలీజ్ చేస్తున్నారు... 

  ఈ మూవీ ఒక్క ఫీల్ గుడ్ లవ్ స్ట్రోక్ అన్ని ఫిలిం వర్గాల టాక్ ..ఈ మూవీ వచ్చే సంవత్సరంలో రావచ్చు అన్ని టాక్ ...
...చూడాలి మరి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉంటుందో ....ఫాన్స్ అంత రికార్డు లు బ్రేక్ చేస్తుందని కాన్ఫిడెంట్ గ ఉన్నారు..