పాన్ ఇండియన్ స్టార్ 'ప్రభాస్' హీరో గా  పూజ హెగ్డే హీరోయిన్ గా డైరెక్టర్ రాధా కృష్ణ  దర్శకత్వంలో యూవీ క్రియేషన్ బ్యానర్ లో ఒక్క సినిమా వస్తోంది అన్ని మనకు తెలిసిన విషయమే . శుక్రవారం  ఉదయం 10:౦౦ కు ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ ఫస్ట్ లుక్ మరియు టైటిల్ రిలీజ్ చేశారు .

   ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్  దిఫెరెంట్ గా ఉన్నాయ్ . మూవీ కి 'రాదే శ్యామ్ ' అన్నే టైటిల్ ఖరారు చేశారు.... ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నే  తెలుస్తోంది ఇది  ఒక్క ఫీల్ గుడ్ లవ్ స్ట్రోక్ అని .

  జిల్ ఫ్రేమ్ డైరెక్టర్ ' రాధా కృష్ణ ' కు ఇది ఒక్క బ్లాక్ బస్టర్ అవుతుందని  టాక . సాహూ తో తరవాత వస్తున్నా ఈ మూవీ మంచి వసూళ్లు రాబడుతుంది ఫిలిం వర్గాల టాక్...


 ఈ సినిమా వచ్చే సంవత్సరంలో వస్తుందని ఫస్ట్ లుక్ లో ఉంది .