స్టైలిష్ స్టార్ ' అల్లు అర్జున్ ' మరియు  గ్లామర్ క్వీన్ ' పూజ హెగ్డే ' హీరో హీరోయిన్ గా నటించిన సినిమా ' అల వైకుంఠపురలో ' .ఈ మూవీ సంక్రాంతి కి విడదలయి మంచి విజయాలను దక్కించుకొంది సంక్రాంతి  విన్నర్ నా నిలిచింది . యోట్యూబ్ లో కూడా కొత్త రికార్డు క్రీస్తే చేసింది . ఈ సినిమా లో వచ్చినా పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది . 


సినిమా థియేటర్ లో విడదలయి వెళ్ళిపోయినా రికార్డులు మాత్రం ఆగడం లేదు . యోట్యూబ్ లో మాత్రం ఈ మూవీ పాటలు చక్కర్లు కొడుతోంది . సమజవరాగమనా లిరికల్ పాటకు  190 కోట్ల వ్యూస్ మరియు 1.3 మిలియన్  లైక్స్  వచ్చాయి ఇది మోస్ట్ లైకెద్ వీడియో గా మూడో ప్లేస్ లో నిలిచింది . రాములో రాములో వీడియో సాంగ్  280  మిల్లోన్స్ వ్యూస్ దక్కించుకొంది మోస్ట్ వ్యూఎడ్ వీడియో గా నిలిచింది ఇంకా లైక్స్ అయితే 1.5 మిల్లోను లైక్స్ సంపాదించుకొంది . ఈ పాట సెకండ్ ప్లేస్ లో నిలిచింది .


బుట్ట బొమ్మ సాంగ్ ఎవరు కోతలేని రికార్డు లు కైవశం చేసుకుంది .   260 మిలియన్ వ్యూస్  ఇంక  2  మిలియన్ లికెస్ వచ్చాయి . ఇన్ని లైక్స్  తెలుగు ఏ మూవీ కి రాలేదు . దీని తో అల వైకుంఠపురంలో మరోకో క రికార్డులు దక్కించుకొంది.