పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్ మరియు పొలిటికల్ లీడర్ అని మనకు తెలుసు. రికార్డులు క్రియేట్ చేయాలన్న రికార్డులు  రీ క్రియేట్ చేయాలన్న  పవన్ కళ్యాణ్ నే. రికార్డులు క్రియేట్ చేయడం మళ్ళీ మొదలు పెట్టారు  పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఈ రికార్డులు సినిమాల్లో కాదు ట్విట్టర్లో.

 ఈ మధ్య ప్రతి హీరో  బర్తడే కు సీడీపీ  పది రోజుల ముందే రిలీజ్ చేసి బర్తడే ముందురోజు ట్రెండ్ స్టార్ట్ చేస్తారు ఫాన్స్ .ట్రెండ్ లో ట్విట్ లు కోసం పోరాడుతుండారు . లాస్ట్ ఇయర్ లో పవన్ కళ్యాణ్ బర్త్డే ట్రెండ్  10.5 మిలియన్ల ట్విట్ లు దక్కించుకుంది . ఈ రికార్డు ను బ్రేక్ చేయాలి అన్ని మిగితా ఫాన్స్ అనుకున్నారు .

చివరికి  ఆ ట్రెండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ బ్రేక్ చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే ట్రెండ్ కు 21.5 మిలియన్ల ట్విట్స్ వచ్చాయి . ఇన్ని మిలియన్ ల ట్విట్ లు సాధ్యంకాదని అనుకున్నారు . కానీ పవన్ కళ్యాణ్ ఫాన్స్ బర్త్డే రాకముందే రికార్డు బ్రేక్ చేశారు ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సెప్టెంబర్ 2 .కానీ ఫాన్స్ 50 డేస్ ముందే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు . నిన్న సాయంత్రం 6 గంటలకు ట్రెండ్ చేశారు .ఇవాళ సాయంత్రం 6  గంటలకు ట్రెండ్ మొగిసింది . ట్రెండ్ ముగిసేసరికి 27.3 మిలియన్స్ ట్విట్ లు సంపాదించుకున్నారు . ఈ ట్రెండ్ లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మరియు డైరెక్టర్ హరీష్ శంకర్ పాలుగోనారు.
మొత్తానికి ఎన్టీఆర్ రికార్డు లు బ్రేక్ చేసాడు పవన్ కళ్యాణ్ .
బర్త్డే ముందే ఇన్ని ట్విట్స్ వచ్చాయి అంటే  బర్త్డే ట్రెండ్ కి ఇంకా ఎన్ని ట్విట్స్ వస్తాయో చూడాలి మరి .