Telugu_Big_Boss_4_Telugu_Film_Fruits



ఇండియా బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ . మోస్ట్ ఇండియన్ లాంగ్వేజ్స్ లో అన్నిట్లో ను బిగ్ బాస్ షో ఉంది . అన్ని లాంగ్వేజ్ లో మంచి విజయాన్ని దక్కించుకుంది . తెలుగు లో వచ్చినా మూడు సీసన్స్ కూడా మోస్ట్ టి.ర్.పి రేటెడ్ షో గా నిలిచింది . తెలుగులో  మొదటి సీసన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసాడు  .రెండు సీజన్లో నాచురల్ స్టార్ నాని హోస్ట్ చేసాడు. లాస్ట్ సీజన్లో కింగ్ నాగార్జున హోస్ట్ చేసాడు . 

తెలుగు లో అన్ని సీజన్లో కన్నా " ఎన్టీఆర్" హోస్ట్ గా  వచ్చినా షో కె ట్. టీ.ర్.పి రేట్ ఎక్కువ .

ఇప్పుడు బిగ్ బాస్ సీజన్లో 4  స్టార్ట్ కాబోతుంది . దీనికి హోస్ట్ గా ఎవరు వస్తారని సినీ వగలలో మరియు ప్రజల్లోనూ హాట్ టాప్ పిక్



మల్లి " కింగ్ నాగార్జున" నే సీసన్  4  ని వస్తాడని టాక్ .