Vijay_Antony_new_movie_Telugu_Film_Fruits



బిచ్చగాడు 2
విజయ్ ఆంటోనీ హీరో గా సాత్నా టైటస్ హీరోయిన్ గా నటించిన మూవీ ' బిచ్చగాడు ' .శశి  ఈ మూవీ కి డైరెక్టర్ .బిచ్చగాడు మూవీ అటు తమిళ్ లో ను మరియు తెలుగు లో  బ్లాక్ బస్టర్ గా నిలిచింది  . విజయ్ ఆంటోనీ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చిన మూవీ ఇది .

అమ్మ సెంటిమెంట్ తో ఈ మూవీ ప్రేక్షకులను అక్కటుకుంది . విజయ్ ఆంటోనీ యాక్టింగ్ మరియు ఈ  సినిమా  పాటలు  సినిమా కి ప్లస్ పాయింట్ గా నిలిచింది ..
Bichagadu_2_Telugu_Film_Fruits



ఈ రోజు విజయ్ ఆంటోనీ  బర్త్డే సందర్బంగా బిచ్చగాడు 2 మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు .  ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో  డైరెక్టర్ పేరు మోస్ట్ గ్రేట్ డైరెక్టర్ ' 'ప్రియా   కృష్ణ స్వామి '    ఉంది . 
విజయ్ ఆంటోనీ బ్యాక్ లుక్ లో ఉంటాడు . ఈ మూవీ వచ్చే సంవత్సరంలో వస్తుందని పోస్టర్ లో ఉంది .