మ్యారేజ్ గిఫ్ట్ ఫ్రొమ్ రంగుదే .....

Rangude_ Nitin_Telugu_Film_Fruits


'నితిన్ 'హీరో గా మహానటి ఫ్రేమ్ 'కీర్తి సురేష్' హీరోయిన్ గా నటిస్తున్నా మూవీ ' రంగుదే ' ఈ మూవీ కి 'వెంకీ అట్లూరి 'డైరెక్టర్  మ్యూజిక్ డైరెక్టర్ గా 'దేవి శ్రీ ప్రసాద్ ' . ఈ మూవీ షూటింగ్ 50 % ఓవర్ అన్ని టాక్ . 
శుక్రవారం నితిన్ కు ఘనంగా  పెళ్లి జరిగింది .  నితిన్ పెళ్లి కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథి  మరియు త్రివిక్రమ్ హజారారు అయ్యారు.

పెళ్లి గిఫ్ట్ గా రంగుదే మూవీ టీం 'మ్యారేజ్ గిఫ్ట్ వీడియో 'అన్ని రిలీజ్ చేసాడు . ఈ వీడియో చాల ఫన్నీ గా ఉంది . ఈ మూవీ ఫామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకు ఎక్కుతుంది . 
వచ్చే సంక్రాంతి కి ఈ మూవీ రావచ్చు అన్ని  వీడియో లాస్ట్ లో వస్తోంది.

Post a Comment

0 Comments