ప్రభాస్ మూవీ లో అమిత్ జి



Prabhas_Deepika Padukone_new_film_Telugu_Film_Fruits

మహానటి ఫ్రేమ్ నాగ అశ్విన్ డైరెక్టర్ గా ప్రభాస్ హీరో గా ఒక్క మూవీ చెయియబోతున్నారు అని ఆఫిసిఅల్ అప్డేట్ ఎప్పుడో వచ్చిన విషయం తెలిసిందే . దీపికా పాడుకొనే హీరోయిన్ గా నటిస్తుంది అన్ని కూడా చోపెసారు . ఎప్పుడు మరొక సుప్రిస్ గిఫ్ట్ రిలీజ్ చేశారు మూవీ టీం . కింగ్ అఫ్ ది బాలీవుడ్ హీరో "అమిత బచ్చన్ " మెయిన్ రోల్ లో కనిపిస్తాడు అన్ని డైరెక్టర్ నాగ అశ్విన్ ట్విట్టర్ లో  చోపెసారు .  ఇంకా చాల బిగ్ సుప్రిస్స్ ఉంటాయి అని ఆ ట్విట్ లో తెలిపేడు .


ఈ నెలలో ప్రభాస్ బర్త్డే వస్తుంది . రాదే శం మూవీ నుంచి టీజర్ వస్తుంది అని టాక్ . ఇంకా ఆదిపురుష్ మూవీ నుంచి కూడా అప్డేట్ వస్తుంది అని టాక్ . 

ప్రభాస్ ఫాన్స్ కు ఇంకా బర్త్డే రోజు పండగే .







  

 

Post a Comment

0 Comments