పవర్ స్టార్ ఫాన్స్ కు పూటకు సుప్రిస్

Pawan_kalyan_new_movie_update

అటు సినిమా రంగం లోను రాజకీయాల్లోనూ పవర్ ఫుల్ క్రేజ్ ప్యాక్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్బంగా పూటకో అప్డేట్స్ వచ్చాయి . పవన్ కళ్యాణ్ హీరోగా  'వకీల్ సాబ్ 'నటిస్తున్నా విషయం మనకు తెలిసిన విషయమే . 
'వకీల్ సాబ్ ' మూవీ నుంచి ఉదయం 9:09 కి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు దిల్ రాజు .ఇందులో పవన్ కళ్యాణ్ ఎడమ చేయితీలో  క్రిమినల్ జస్టిస్ అనే  బుక్ ఉంటుంది . కుడి చేయితీలో స్ట్రిక్ ఉంటుంది. బాక్గ్రౌండ్ మ్యూజిక్ చాల అద్బుతంగా ఉంటుంది . 
Vakelsaab_movie_update


రెండో సుప్రిస్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ 27 మూవీ అప్డేట్ .ఈ అప్డేట్ మధ్యాహ్నం 12:45  నిమిషాలకు ఒక్క పోస్టర్ రిలీజ్ చేశారు . ఆ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ చేతికి కడియం ఉంటుంది ఒక్క గద్ద డొల్లోర్ ఉంటుంది .ఈ  మూవీ ఒక్క పావురానికా మూవీ ఈ మూవీ కి "క్రిష్ " డైరెక్టర్ గా వహిస్తున్నాడు . ఎం ఎం .కీరవాణి సవరలు అందిస్తున్నాడు . 

చివరి అప్డేట్ పవన్ కళ్యాణ్ 28 మూవీ విషయం . ఈ మూవీ అప్డేట్ చాల మాస్ గా ఉంది . ఈ మూవీ ఫస్ట్ లుక్  రిలీజ్  ఇందులో బైక్ , బుక్ , రోజ్, ఉంటాయి . ఏది ఎంటర్టైన్మెంట్ కాదు అన్ని ఉంటుంది .హరీష్ శంకర్ ఈ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నాడు . దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ ..
Power_star_pawan_kalyan_and_allu_arjun

పవన్ కళ్యాణ్ బ్యానర్ వేస్తూ చిత్తూర్ జిల్లా కు చెందిన ముగ్గురు ఎలక్ట్రిక్ షాక్ తో మరణించారు . వేళ్ళ కు అల్లు అర్జున్ 2లక్ష పరకటించాడు . తరవాత రామ్ చరణ్ 2.5 లక్ష ప్రకటించారు. 





Post a Comment

0 Comments