మోషన్ పోస్టర్ బర్త్డే గిఫ్ట్ గా

sarkar_vaari_patta_Telugu_Film_Fruits
సూపర్ స్టార్ 'మహేష్ బాబు ' బాలీవుడ్ హీరోయిన్ 'కియారా అద్వానీ ' హీరో హేరియన్ గా గీత గోవిధం ఫ్రేమ్ డైరెక్టర్ 'పరుశురాం ' డైరెక్టర్ గా మైత్రి మూవీ మేకర్ మరియు జి ఎం బి ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్స్ గా తీస్తున్నా మూవీ ' సర్కార్ వారి పాత ' . ఈ మూవీ కి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు .

ఈ రోజు మహేష్ బాబు బర్త్డే సందర్బంగా చిత్ర యూనిట్ బర్త్డే గిఫ్ట్ రిలీజ్ చేశారు . ఆ గిఫ్ట్ ' మోషన్ పోస్టర్ '. ఉదయం 9:09 కి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు .
sarkar_vaari_patta_Telugu_Film_Fruits


 మోషన్ మోస్టర్ లో మహేష్ బాబు రూపాయి కాయిన్ ని ఎగరేస్తూ ఉంటాడు . కుడి చేతికి ఓం అని డొల్లోర్  ఉంటుంది .  మొత్తానికి మోషన్ పోస్టర్ సూపర్ గ ఉంది .

ఈ మూవీ వచ్చే సంవత్సరంలో వస్తుందని ఫిలిం వర్గాల టాక్ 











Post a Comment

0 Comments