అదిరిపోయే కాంబినేషన్


AlluArjun_and_kortalashiva_new_movie_Telugu_Film_Fruits

స్టైలిష్ స్టార్  "అల్లు అర్జున్" హీరో గా ఏస్ డైరెక్టర్ "కొరటాల శివ" డైరెక్షన్ లో యువసుధ  ఆర్ట్స్  మరియు జిఏ 2పిక్చర్స్ తో    ఒక్క మూవీ రాబోతుంది .
అలవైకుంఠపురంలో మూవీ తో కొత్త రికార్డు క్రీట్ చేసిన అల్లు అర్జున్ తన పుటిన రోజు పుష్ప అనే పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నా అని చెప్పాడు . పుష్ప మూవీ ఇంకా పూర్తికాక ముందే ఇంకొక మూవీ అనౌన్స్ చేసాడు అల్లు అర్జున్ . అదే ఈ కొత్త మూవీ. 
AlluArjun_New_Movie_Telugu_Film_Fruits



శుక్రవారం  మధ్యాహ్నం 12:55 కి ప్రొడక్షన్ హౌసెస్ ఈ పోస్టర్ లాంచ్ చేశారు . కొత్త బ్యానర్  యువసుధ ఆర్ట్స్ ఫస్ట్ మూవీ ఇది .
ఈ మూవీ ముల్తిప్లె లాంగ్వేజ్ లో రాబోతుంది ....

ఈ పోస్టర్ చాల డిఫరెంట్ గా ఉంది . ఈ మూవీ 2022 కి రాబోతుంది అన్ని పోస్టర్ లో ఉంది .













Post a Comment

0 Comments