సిక్స్ ప్యాక్ తో నాగ శౌర్య

Naga_shourya_new_ six_pack_Telugu_Film_Fruits


దేవుడా ..ఏంటి ఆ బాడీ ...! ఇంత బాడీ మేక్  ఓవర్ రా ......! అసలు ఇతను నాగ శౌర్య నేనా అన్ని డౌట్ వస్తోంది కదా ....! అవును ఈ ఫోటో లో ఉన్నది నాగ శౌర్యనే .  అశ్వథామ మూవీ తరవాత నటిస్తున్నా మూవీ ఇది . లొక్డౌన్ లో ఫుల్లుగా బాడీ మీద ఫోకస్ చేసాడు . గడం ఇంకా జుట్టు బాగాపెంచాడు . 

 ఈ మూవీ లో కేతిక శర్మ హీరోయిన్ . సోమవారం ఈ మూవీ ప్రొడ్యూసర్ పుట్టిన రోజు సందర్బంగా  ఈ పోస్టర్ ఫిదా ఫ్రేమ్ డైరెక్టర్ శేఖర్ కమల్ గారు రిలీజ్ చేశారు .

ఈ మూవీ విల్లు విద్య బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది .  వచ్చే సంవత్సరంలో ఈ మూవీ వస్తుందని అంచనా ...

మొత్తానికి ఈ పోస్టర్ ఉర్ర మాస్ లుక్ లో ఉంది . బన్నం టాటూ అతని ఎడమ చేతిపైన ఉంది . 

Post a Comment

0 Comments