కొమరం భీం టీజర్ వచ్చేసింది

RRR_First_look_poster_jr Ntr_Telugu_Film_Fruits

విజయం తన వెంటే ఉన్న గ్రేట్ డైరెక్టర్ "స్ స్ . రాజమౌళి ". రాజమౌళి కొత్త సినిమా RRR తెస్తున్న విషయం తెలిసిందే . ఇందులో మెగా పవర్ స్టార్ "రామ్ చరణ్ "మరియు యంగ్ టైగర్ "ఎన్టీఆర్" న. ఈ మూవీ కి కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ .ప్రొడ్యూసర్ దానయ్యా నిర్మిస్తున్నారు . 


ఈ మూవీ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు . ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నారు . ఇంకా బాలీవుడ్ నటులు కూడా ఉన్నారు . అలియా భట్ , సంజు దుత్త, అజయ్ దేవగన్ , ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు .

Jr.ntr_First_look_poster_Telugu_Film_Fruits



సీత రామ్ రాజు టీజర్ మార్చ్ లో రిలీజ్ చేశారు రామ్ చరణ్ బర్త్డే సందర్బంగా . లొక్డౌన్ కారణంగా ఎన్టీఆర్ బర్త్డే రోజు నా బర్త్డే గిఫ్ట్ RRR టీం నుంచి రాలేదు .  కానీ ఆ గిఫ్ట్ ఇప్పుడు రిలీజ్ చేశారు  RRR యూనిట్  . 

ఈ రోజు కొమరం భీం జయంతి సందర్బంగా టీజర్ రిలీజ్ చేశారు .
ఇందులో ఎన్టీఆర్ ఫుల్ మాస్ లుక్ లో కనిపిస్తాడు .
ఈ మూవీ వచ్చే సమ్మర్ కి రావచ్చునని చోపుతున్నారు 


 

Post a Comment

0 Comments